రుణ పరపతి పెరిగింది | - | Sakshi
Sakshi News home page

రుణ పరపతి పెరిగింది

Jul 6 2026 1:58 AM | Updated on Jul 6 2026 1:58 AM

రుణ పరపతి పెరిగింది

స్కేల్‌ ఆఫ్‌ పైనాన్స్‌ కమిటీ ఉత్తర్వుల మేరకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ పరపతి పెరిగింది. చిన్న, సన్నకారు, వరి, ఉద్యానవన రైతులతోపాటు ఎఎంఎస్‌ఎంఈఓ, వ్యక్తిగత రుణాలు అందించనున్నాయి. గత ఏడాదికంటే ఈ ఏడాది రుణ పరపతి పెంచాలని రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. నిర్దేశిత లక్ష్యం నెరవేరేలా బ్యాంకర్లకు అన్ని మార్గ దర్శకాలు అందించనున్నాయి. అన్ని వర్గాలకు సంబంధించి అర్హత ఉన్న వారికి రుణాలను అందచేయనున్నారు.

– జి. జనార్థనమ్‌,

లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, కడప

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement