రామయ్య సన్నిధిలో వెలుగుల పండుగ ! | - | Sakshi
Sakshi News home page

రామయ్య సన్నిధిలో వెలుగుల పండుగ !

Jun 30 2026 2:23 AM | Updated on Jun 30 2026 2:23 AM

రామయ్య సన్నిధిలో వెలుగుల పండుగ !

భవిష్యత్తు వాతావరణంలో అంతరిక్ష, భూగోళ మార్పుల వల్ల అనేక వింతలు జరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అవి చాలాసార్లు నిజమయ్యాయి కూడా. అలాంటి ఒక అరుదైన, విచిత్రమైన ప్రకృతి దృశ్యమే ‘ఆంధ్ర భద్రాద్రి’గా పేరుగాంచిన ఒంటిమిట్టలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. సాధారణంగా సాయంత్రం 6:30 గంటలలోపే సూర్యాస్తమయం జరిగి చీకట్లు పరుచుకోవడం ప్రకృతి నియమం. కానీ సోమవారం ఒంటిమిట్ట ఆకాశంలో ఒక విచిత్రమైన వాతావరణం నెలకొంది. రాత్రి గడియారంలో సమయం 7:00 గంటలు దాటుతున్నా సూర్యాస్తమయం కాకపోగా.. ఆ సమయంలో ప్రసరించిన సూర్య కిరణాల వల్ల తీక్షణమైన వెలుగులు ఒంటిమిట్ట అంతటా పరుచుకున్నాయి. –ఒంటిమిట్ట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement