‘గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు రైతులకు వెన్నుదన్నుగా నిలిచేవారు. యుద్ధం వల్ల ధరలు పడిపోయిన తరుణంలో ప్రభుత్వం దేశీయ మార్కెట్లను బలోపేతం చేసి రైతులను ఆదుకోవాలి.‘ – సంబటూరు ప్రసాద్‌రెడ్డి,
జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం
ప్రభుత్వ జోక్యం అత్యవసరం
పశ్చిమాసియా యుద్ధం వల్ల జీ–9 అరటి రైతు నట్టేటా మునిగిపోయాడు. ప్రభుత్వాలు స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలి. –వరప్రసాద్‌రెడ్డి, జాతీయ సృజనాత్మక అవార్డు గ్రహీత, రాజంపేట.


