ప్లాస్టిక్‌ రహితం చేయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ రహితం చేయడమే లక్ష్యం

Nov 17 2026 3:44 AM | Updated on Nov 17 2026 3:44 AM

ప్లాస్టిక్‌ రహితం చేయడమే లక్ష్యం ఉపాధి అవకాశాలు లభిస్తాయి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా చేయాలనే దృక్పథంతో ప్రభుత్వం ఈ ప్లాస్టిక్‌ వేస్టేజ్‌ రీసైక్లింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. సైదాపురం గ్రామానికి ఈ యూనిట్‌ మంజూరు కావడం చాలా సంతోషకరం. పనులు త్వరగా పూర్తి చేసి, ఈ యూనిట్‌ను వినియోగంలోకి తీసుకొస్తాం.

– నవీన్‌ కుమార్‌, ఎంపీడీఓ, యాదగిరిగుట్ట

మా గ్రామంలో ప్లాస్టిక్‌ వేస్టేజ్‌ రీ సైక్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు కృషిచేసిన ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్యకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. జిల్లాకు రెండు యూనిట్‌లు మంజూరుకాగా, ఒకటి మా సైదాపురానికి రావడం హర్షణీయం. ఈ యూనిట్‌ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.

– దుంబాల వెంకట్‌రెడ్డి, సైదాపురం ఉపసర్పంచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement