భువనగిరి : జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా జాబితాను విద్యా శాఖ శుక్రవారం విడుదల చేసింది. జిల్లా నుంచి మొత్తం 79 మంది ఉత్తమ టీచర్లుగా ఎంపికయ్యారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్‌లు 44 మంది, ఎస్జీటీలు 27 మందితోపాటు కేజీబీవీకి చెందిన మరో ఎనిమిది మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. గతేడాది కేవలం 32 మందే ఎంపిక కాగా ఈ సారి దరఖాస్తులు చేసుకున్న వారందరినీ ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్‌లో జరిగే గురుపూజోత్సవంలో రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేల చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేస్తారు.
ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
డి.రోజారాణి (ఎంఈఓ, జెడ్పీహెచ్‌ఎస్ బొమ్మలరామారం), కె.రఘురాంరెడ్డి (ఎంఈఓ, జెడ్పీహెచ్‌ఎస్ మోటకొండూరు), కె.ఉదయ (జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్, జనగాం, నారాయణపూర్), ఎ.పద్మజ (జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్, సీతారామపురం, గుండాల), ఎం.బాలగంగాధర్‌రెడ్డి (జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్ చాడ), నవీన్‌కుమార్ (ప్రిన్సిపాల్, టీజీఎంఎస్, పోచంపల్లి), డాక్టర్ ఎం.వినోదరాణి (పీజీటీ ఫిజికల్ సైన్స్, టీజీఎంఎస్ తుర్కపల్లి), డాక్టర్ కె.రమేష్ (పీజీటీ బయోసైన్స్, టీజీఎంఎస్, గుండాల), సీహెచ్.నాగరాజు (పీజీటీ ఇంగ్లిష్, టీజీఎంఎస్ నారాయణపూర్), బి.హేమలత (పీజీటీ గణితం, టీజీఆర్‌ఎస్ బాలికల రామన్నపేట), కె.శేఖర్‌రెడ్డి (పీజీటీ గణితం బాలురు సర్వేల్), బి.రజనీ (పీజీటీ జువాలజీ, టీజీఎంఎస్ నారాయణపూర్), నీలా గుప్త(పీజీటీ జువాలజీ, టీజీఎంఎస్ బొమ్మలరామారం), ప్రసన్నకృష్ణ (పీజీటీ అర్థశాస్త్రం, టీజీఎంఎస్ వలిగొండ), కె.సరస్వతి (పీజీటీ తెలుగు, టీజీఎంఎస్, చౌటుప్పల్), టి.బాబి పద్మజ (టీజీటీ సైన్స్, టీజీఆర్‌ఎస్ బాలికల చౌటుప్పల్), ఎ.అనిత (ఎస్‌ఏ బయోసైన్స్, జెడ్పీహెచ్‌ఎస్ రాజాపేట), మణి (ఎస్‌ఏ బయో సైన్స్, జెడ్పీహెచ్‌ఎస్ మాసాయిపేట), ఆర్.వీరస్వామి (ఎస్‌ఏ బయోసైన్స్, జెడ్పీహెచ్‌ఎస్ అరూర్), ఎం.గీతరాణి (ఎస్‌ఏ ఇంగ్లిష్, జెడ్పీహెచ్‌ఎస్ డి.నాగారం), ఏటీ సాంబశివ (ఎస్‌ఏ ఇంగ్లిష్ జెడ్పీహెచ్‌ఎస్ చందుపట్ల), బి.చంద్రశేఖర్ (ఎస్‌ఏ ఇంగ్లిష్ జెడ్పీహెచ్‌ఎస్ దుప్పల్లి), టి.శ్రీనివాస్ (ఎస్‌ఏ జెడ్పీహెచ్‌ఎస్ శారాజీపేట), ఈ రామ్‌ప్రసాద్ (ఎస్‌ఏ ఇంగ్లిష్, జెడ్పీహెచ్‌ఎస్ మోత్కూర్), బి మల్లయ్య (ఎస్‌ఏ ఇంగ్లిష్, జెడ్పీహెచ్‌ఎస్ మేడిపల్లి), బి.వెంకటేశ్వర్లు (ఎస్‌ఏ, హిందీ, జెడ్పీహెచ్‌ఎస్, దూదివెంకటాపూర్), ఎ.సత్యవతి (ఎస్‌ఏ హిందీ, జెడ్పీహెచ్‌ఎస్ కొలనుపాక), ఎస్.లింగస్వామి (ఎస్‌ఏ గణితం, జెడ్పీహెచ్‌ఎస్ పోడిచేడు), ఎస్‌కే.బిక్కం సాహెబ్ (ఎస్‌ఏ గణితం, జెడ్పీహెచ్‌ఎస్ వీరారెడ్డిపల్లి), ఎం.వెంకటేశ్వర్లు (ఎస్‌ఏ గణితం, జెడ్పీహెచ్‌ఎస్ బీఎన్ తిమ్మాపురం), జి.స్వామిరాజ్ (ఫిజికల్ ఎడ్యుకేషన్, జెడ్పీహెచ్‌ఎస్ వలిగొండ), ఎ.నర్సిరెడ్డి (ఫిజికల్ ఎడ్యుకేషన్, జెడ్పీహెచ్‌ఎస్ వెల్మజాల), పి.రాజు(ఎస్‌ఏ ఫిజికల్ సైన్స్, జెడ్పీహెచ్‌ఎస్ చొల్లేరు), బి.శ్రీనివాస్ (ఎస్‌ఏ ఫిజికల్ సైన్స్, జెడ్పీహెచ్‌ఎస్ టంగుటూరు), పి.వెంకటేశ్వర్‌రావు (ఫిజికల్ సైన్స్, జెడ్పీహెచ్‌ఎస్ అమ్మనబోలు), ఎన్‌ఎల్.పద్మావతిదేవి (ఎస్‌ఏ సోషల్, జెడ్పీహెచ్‌ఎస్ బొమ్మలరామారం), బి.అశోక్‌రెడ్డి (ఎస్‌ఏ సోషల్, యూపీఎస్ వాయిళ్లపల్లి), పి.లక్ష్మమ్మ (ఎస్‌ఏ తెలుగు, జెడ్పీహెచ్‌ఎస్ జలాల్‌పూర్), ఎన్.రఘుపాల్‌రెడ్డి (ఎస్‌ఏ తెలుగు, జెడ్పీహెచ్‌ఎస్ పంతంగి), ఎస్.విజయరాణి(ఎస్‌ఏ తెలుగు, జెడ్పీహెచ్‌ఎస్ యాదగిరిగుట్ట), పి.అశోక్‌రెడ్డి (ఎస్‌ఏ, తెలుగు, జెడ్పీహెచ్‌ఎస్ గూడూరు), ఎస్.వెంకట్‌రెడ్డి (ఎస్‌ఏ తెలుగు, జెడ్పీహెచ్‌ఎస్ టేకులసోమారం), పి.వేణు (ఎస్‌ఏ తెలుగు, జెడ్పీహెచ్‌ఎస్ ఆత్మకూర్(ఎం)), డి.వెంకన్న (ఎస్‌ఏ తెలుగు, జెడ్పీహెచ్‌ఎస్ పాటిమట్ల), జె.అరుణ (పీఎస్ హెచ్‌ఎం, తుర్కపల్లి), సీహెచ్.లక్ష్మీకుమారి (పీఎస్ హెచ్‌ఎం, శారాజీపేట), కె.లలిత (పీఎస్ హెచ్‌ఎం, దుబ్బాక), బి.స్వరూప (పీఎస్ హెచ్‌ఎం, దూదివెంకటాపూర్), సీహెచ్.పద్మ (ఎస్జీటీ, బంజారాహిల్స్, భువనగిరి), జి.వెంకటేశం(ఎస్జీటీ, బండసోమారం), వి.జనార్ధన్ (ఎస్జీటీ, బీసీ కాలనీ, రామన్నపేట), ఆర్.కవిత(ఎస్జీటీ, డినాగారం, చౌటుప్పల్), ఈ.సుధాకర్ (ఎస్జీటీ, బండకొత్తపల్లి, గుండాల), జి.మాధవరెడ్డి (ఎస్జీటీ, నారాయణపూర్), ఎం. నరేందర్‌రెడ్డి (ఎస్జీటీ, సర్వేల్), ఎస్.గీత (ఎస్జీటీ, మక్తాఅనంతారం), కె.సందీప్‌కుమార్ (ఎస్జీటీ, జనంపల్లి), ఎ.ప్రసాద్ (ఎస్జీటీ, తంగడపల్లి), డి వెంకటరమణ(ఎస్జీటీ, బడ్డుతండా, తుర్కపల్లి), కె.నగేష్ (ఎస్జీటీ, కొయ్యలగూడెం), ఎం.వేణుగోపాల్‌రావు (ఎస్జీటీ, వాసాలమర్రి), పి.రజిత (ఎస్జీటీ పీఎస్, ముత్తిరెడ్డిగూడెం), పి.రామకృష్ణ (ఎస్జీటీ, పోతిరెడ్డిపల్లి), కె.యాకస్వామి (ఎస్జీటీ, కంచనపల్లి), పి.సుచరిత (ఎస్జీటీ, కొలనుపాక), పి.విజయరాణి (ఎస్జీటీ, ఎస్‌వీ పత్తికంపెనీ, భువనగిరి), బి.కృష్ణమూర్తి (ఎస్జీటీ, బండకాడిపల్లి), పి.జానయ్య (ఎస్జీటీ, చౌళ్లగూడెం), జి.మల్లేశం (ఎస్జీటీ, కొమ్మాయిపల్లి), ఎం.గోవర్ధన్ (ఎస్జీటీ, మాటూర్), ఎండి నియంత (ఎస్జీటీ, పయ్యారం), జి.సుజన (ఓకేషనల్ ఇన్స్‌క్ట్రర్, జెడ్పీహెచ్‌ఎస్ ఆత్మకూర్(ఎం)), పి.యాకలక్ష్మీ (బొమ్మలరామారం), భవాని (కేజీబీవీ, చౌటుప్పల్), కె.వనిత (పీజీసీఆర్‌టీ, కేజీబీవీ అడ్డుగూడూరు), వెన్నెల( పీజీసీఆర్‌టీ ఇంగ్లిష్, కేజీబీవీ భువనగిరి), వైష్ణవి (సీఆర్‌టీ ఇంగ్లిష్, యూఆర్‌ఎస్ భువనగిరి), ఎస్.పద్మ (సీఆర్‌టీ కేజీబీవీ పోచంపల్లి), సుజాత (ఐఈఆర్‌పీ, బీబీనగర్), టి.సంధ్యారాణి (ఐఈఆర్‌పీ, రాజాపేట) ఉన్నారు.
ఫ స్కూల్ అసిస్టెంట్లు 44, ఎస్జీటీలు 27 మంది
ఫ కేజీబీవీలకు చెందిన వారు 8 మంది
ఫ జిల్లా స్థాయి జాబితాను విడుదల చేసిన విద్యాశాఖ
ఫ నేడు రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా అవార్డుల ప్రదానం


