కేటీఆర్‌కు ఆహ్వానం
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి మండలంలోని కనుముకుల గ్రామంలో ఫిబ్రవరి 22 నుంచి 27 వరకు జరిగే శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ బహ్మోత్సవాలకు రావాలని మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్‌కు ఆలయ నిర్మాణ కర్తలు, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు కోట పుష్పలత మల్లారెడ్డి, ఉపసర్పంచ్ పడమటి మహిపాల్‌రెడ్డి కలిసి ఆ హ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డుసభ్యుడు, ఉత్సవకమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నూకల దేవి లింగస్వామి, కోట అజిత్‌రెడ్డి ఉన్నారు.


