ప్రమాదాలు జరుగుతున్నాయి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాలు జరుగుతున్నాయి

Aug 17 2025 6:03 AM | Updated on Aug 17 2025 6:03 AM

ప్రమా

ప్రమాదాలు జరుగుతున్నాయి

ప్రమాదాలు జరుగుతున్నాయి

జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులలో పాటు గల్లీ రోడ్లన్నీ పాడయ్యాయి. మరమ్మతులు చేయిస్తామని అసెంబ్లీ ఎన్నికల కు ముందు నాయకులు హామీలు ఇచ్చారు. ఏడాదిన్నర గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. వర్షాలు కురిసినప్పుడు గుంతలు నీటితో నిండి వాహనదారులకు కనిపించడం లేదు. దీంతో ప్రమాదాల కు గురవుతున్నారు. వాహనాలు సైతం దెబ్బతింటున్నాయి. రాత్రి సమయంలో రోడ్లపై వెళ్లలేం. ఇ ప్పటికైనా చొరవ చూపి శాశ్వత మరమ్మతులు చేయాలి.

–ఆమెర్‌,

భువనగిరి

ప్రమాదాలు జరుగుతున్నాయి
1
1/1

ప్రమాదాలు జరుగుతున్నాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement