నూజివీడు ఏరియా ఆసుపత్రిలో గత ఆగస్టు 16న యువకుడు మృతి చెందిన సంఘటనపై శనివారం అధికారులు విచారణ నిర్వహించారు. 8లో u
నీట మునిగిన చేలల్లో ముంపు నీరు బయటకు వెళ్లేలా రైతు లు చర్యలు తీసుకోవాలి. రెండు, మూడు రోజుల్లో నీరు పూ ర్తిగా బయటకు వెళితే పైరుకు పెద్దగా నష్టముండదు. పూర్తిగా నీరు బయటకు వెళ్లిన తర్వాతే పూర్తి నష్టం అంచనా వేయగలం. నీటి మునిగిన ప్రాంతాల్లో రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నీరు బయటకు వెళ్లేలా చూడాలి.
– జి.సునీత,
జిల్లా వ్యవసాయశాఖాధికారి, భీమవరం


