టన్నుకు రూ.15 వేలు పెంచేందుకు కుట్ర
● ఆక్వా రైతులకు మళ్లీ ‘మేత’ మోత షురూ
● ఫీడ్ కంపెనీల కొమ్ముకాస్తున్న ప్రభుత్వం
రొయ్యల ఫీడ్ ధరలు పెరగకుండా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి విలువ లేకుండా పోయింది. ప్రాసెసింగ్ యూనిట్లు, ఫీడ్ కంపెనీలు కొంతమంది వ్యాపారుల చేతుల్లోనే ఉండటంతో రొయ్యల ధరలు పెరగనివ్వకుండా, మేత ధరలను మాత్రం విపరీతంగా పెంచేస్తున్నారు.
– మళ్ల తులసీరామ్ (రాంబాబు), జిల్లా అధ్యక్షుడు, రొయ్యల రైతుల సంఘం
రొయ్యల సాగు చేసే రైతులు వ్యాపారుల నుంచి ఫీడ్‌ను అరువుపై తెచ్చుకుని, పంట చేతికి వచ్చాక సొమ్ము చెల్లిస్తారు. ఇప్పుడు మేత ధరలు గణనీయంగా పెరిగితే డీలర్లు రైతులకు అరువు ఇచ్చే పరిస్థితి ఉండదు. పెరిగిన ధరల ప్రకారం పెద్ద మొత్తంలో ముందస్తు పెట్టుబడి పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించి మేతల ధరల పెంపును అడ్డుకోవాలి.
– భోగిరెడ్డి శ్రీనివాసరావు, ఆక్వా రైతు, తోలేరు
భీమవరం : తీవ్ర నష్టాలతో అంపశయ్యపై ఉన్న రొయ్యల సాగును ఆదుకోవాల్సిన ప్రభుత్వం వ్యాపారుల కొమ్ముకాస్తోందని ఆక్వా రైతులు ధ్వజమెత్తుతున్నారు. ఫీడ్ (రొయ్యల మేత) ధరలను మళ్లీ భారీగా పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతుండటంతో కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా, అందులో సుమారు 90 వేల ఎకరాల్లో రొయ్యలను సాగు చేస్తున్నారు. ఒకవైపు తెగుళ్లు, మరోవైపు మార్కెట్‌లో తగ్గిన రొయ్యల ధరలతో తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులకు.. విపరీతంగా పెరుగుతున్న ఫీడ్ ధరలు మరింత భారంగా మారాయి.
కొంత ఉపశమనం లభించినా..
గత నెలలో ఫీడ్ ధరల పెంపును అడ్డుకోవాలని, హామీ ఇచ్చిన విద్యుత్ సబ్సిడీని అమలు చేయాలని కోరుతూ రైతులు రోడ్డెక్కి, ఫీడ్ బస్తాలు తగలబెడుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఆక్వా జోన్లతో ప్రమేయం లేకుండా సబ్సిడీ విద్యుత్ అమలుకు జీవో విడుదల చేయడంతో రైతులు కొంత శాంతించారు. ఫీడ్ ధరను కిలోకు రూ. 4 తగ్గిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, కంపెనీలు కేవలం రూ. 2 మాత్రమే తగ్గించి చేతులు దులుపుకున్నాయి.
గత పాలనలో రక్షణ.. కూటమి వస్తే భారం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతుల శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా ‘అప్సడా’ ఏర్పాటు చేసి, కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకున్నారు. ఫీడ్, సీడ్ ధరలు విపరీతంగా పెరగకుండా అడ్డుకట్ట వేశారు. కోవిడ్ సమయంలో ఎగుమతులు నిలిచిపోయినా ధరలు పడిపోకుండా చర్యలు చేపట్టారు. అయితే 2024 ఎన్నికల్లో సబ్సిడీ విద్యుత్, నాణ్యమైన సీడ్, అందుబాటులో ఫీడ్ ధరలు అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక రెండేళ్ల వరకు సబ్సిడీ విద్యుత్‌ను పట్టించుకోకపోగా, ఫీడ్ ధరల పెంపును కూడా అరికట్టలేకపోయారని రైతులు మండిపడుతున్నారు.
VýS™èl íœ{ºÐ]lÇÌZ r¯]l$²MýS$ Æý‡*. 4 ÐólË$, þ¯ŒSÌZ Æý‡*. 12 ÐólË$ ò³…_¯]l MýS…ò³-±Ë$.. C糚yýl$ Ð]l$äÏ HMýS…V> Æý‡*.15 ÐólË$ ò³…^ól…§ýl$MýS$ A¯]l$Ð]l$† CÐéÓÌS° {糿¶æ$-™éÓ°² MøÆý‡yýl… BM>Ó Æý‡…VýS…ÌZ MýSÌS-MýSÌS… Æó‡ç³#-™ø…¨. Ð]l¬yìl-çÜ-Æý‡$MýS$ÌS «§ýlÆý‡Ë$ ò³ÇV>-Ķæ$¯ól ನೆ-ç³…™ø MýS…ò³-±Ë$ «§ýlÆý‡Ë$ ò³…^èl$-™èl$¯é², {糿¶æ$™èlÓ… Ðésìæ° A§ýl$ç³# ^ólĶæ$MýS$…yé OÆð‡™èl$-ÌSOò³ ¿êÆý‡… ÐólõÜ…-§ýl$MýS$ íܧýl®-Ð]l$Ð]l#™ø…§ýl° OÆð‡™èl$Ë$ ÑÐ]l$-ÇØçÜ$¢-¯é²Æý‡$. Æ>[Úët°MìS MøsêϨ Æý‡*´ëĶæ$ÌS B§éĶæ$… ™ðl_aò³-yýl$-™èl$¯]l² BM>Ó OÆð‡™èl$ÌS çÜ…„óS-Ð]l*°² ç³MýSP-¯]l-»ñæsìæt, Ð]l¬QÅ-Ð]l$…{† ^èl…{§ýl-»êº$ ¯éĶæ¬yýl$, BĶæ$¯]l A¯]l$^èl-Æý‡$Ë$ ¯]lyýl$ç³#-™èl$¯]l² ïœyŠæ MýS…ò³-±-ÌSMóS MöÐ]l¬Ã-M>-çÜ$¢¯é²Æý‡° BÆøí³-çÜ$¢-¯é²Æý‡$. JMýS-Ðólâýæ ïœyŠæ «§ýlÆý‡-ÌS¯]l$ Ð]l$äÏ ò³…_™ól DÝëÇ E«§ýl–™èl Ýë¦Æ‡$$ÌZ E§ýlÅ-Ñ$…_ {糿¶æ$-™éÓ-°MìS ™èlW¯]l VýS$׿-´ëuý‡… ^ðlº$-™éÐ]l$° OÆð‡™èl$Ë$ òßæ^èla-Ç-çÜ$¢¯é²Æý‡$.


