కక్ష సాధింపు తగదు | - | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపు తగదు

Aug 24 2026 1:19 AM | Updated on Aug 24 2026 1:19 AM

కక్ష సాధింపు తగదు బీసీలను అణగదొక్కే కుట్ర

మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు తగదు. ఇది బీసీలను అణగదొక్కడానికి జరుగుతున్న చర్యగా భావిస్తున్నాం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగాయి. కారుమూరి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు మానాలి.

– దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌),

వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు

బీసీలు రాజకీయంగా ఎదగకుండా వెన్నుపోటు పార్టీ చేపట్టిన చర్యగా కారుమూరి అరెస్ట్‌ కనిపిస్తోంది. లేని మద్యం కేసు సృష్టించి గతంలో కారుమూరి సునీల్‌ను, ఇప్పుడు మాజీ మంత్రి కారుమూరిని అన్యాయంగా అరెస్ట్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం సరఫరా, విక్రయాలు పారదర్శకంగా జరిగాయి. అక్రమ మద్యాన్ని నియంత్రించారు.

– వడ్డి రఘురామ్‌,

తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement