అడవికి వెళ్లి సేకరిస్తాం | - | Sakshi
Sakshi News home page

అడవికి వెళ్లి సేకరిస్తాం

Aug 19 2026 12:54 AM | Updated on Aug 19 2026 12:54 AM

అడవికి వెళ్లి సేకరిస్తాం ఆరోగ్యానికి మంచిది ●

చిన్నప్పటి నుంచి మా అడవిలో లభించే పుట్టగొడుగులను తింటున్నాను. ఏది తినాలో, ఏది తినకూడదనే విషయాన్ని మా పెద్దల ద్వారా తెలుసుకుని తింటున్నాను. వర్షాకాలంలో అడవికి వెళ్లి వీటిని సేకరిస్తాం. అధికంగా లభిస్తే బయట విక్రయిస్తాము.

– కోర్స గంగరాజు, కామవరం, బుట్టాయగూడెం మండలం

మా గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో నాటు పుట్టగొడుగులు అధికంగా లభిస్తాయి. ప్రతిఏటా వర్షాలు కురిసే సమయంలో ఈ పుట్టగొడుగులు మొలుస్తాయి. వాటిని సేకరించి వండుకుని తింటాము. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

– కోర్స రాంబాబు, కామవరం, బుట్టాయగూడెం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement