శుభోదయం.. శాంతి సందేశం
క్రిస్మస్ అంటే ఐక్యత, శాంతి, కరుణ, ప్రేమ, ఓర్పు సందేశాలను చాటిచెప్పే శుభదినం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటా యి. క్రైస్తవ మందిరాల్లో విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు శాంతి సందేశాన్ని ఇచ్చి క్రిస్మస్ ఔన్నత్యాన్ని వివరించారు. – సాక్షి నెట్‌వర్క్
ద్వారకాతిరుమల:
దొరసానిపాడులో ఏసు పల్లకి ఊరేగింపు
నరసాపురం: లూథరన్ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న విశ్వాసులు, (ఇన్‌సెట్‌లో) ఏలూరు: సెయింట్ థెరిస్సా చర్చిలో ప్రార్థనలు చేస్తున్న బిషప్ పొలిమేర జయరావు
శుభోదయం.. శాంతి సందేశం
శుభోదయం.. శాంతి సందేశం


