పర్యాటక ప్రాంతాల్లో పాకాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం చిలుకలగుట్టపై
నుంచి సూర్యోదయం, మధ్యాహ్నం చిలుకల గుట్ట పెదవుల ఆకృతి, సాయంత్రం సూర్యాస్తమయ అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బుధవారం చిలుకల
గుట్టపై సూర్యోదయ అందాలను ఎకో టూరిజం సిబ్బంది ఈక జయప్రకాశ్ తన
కెమెరాలో బంధించారు. – ఖానాపురం
పాకాల సరస్సులో చిలుకల గుట్టపై సూర్యోదయ అందాలు


