పోలీసుల పహారా అవసరం.. | - | Sakshi
Sakshi News home page

పోలీసుల పహారా అవసరం..

Aug 3 2026 12:31 AM | Updated on Aug 3 2026 12:31 AM

పోలీసుల పహారా అవసరం.. భద్రత చర్యలు చేపడతాం..

జూరాలకు వరద వస్తుండటంతో క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదలుతున్నారు. ఈ సమయంలో పోలీసుల పహార లేక పర్యాటకులు దిగువ నది వద్ద పరవళ్లను చూసేందుకు దిగువ నదిలోకి వెళ్తున్నారు. ఉధృతంగా పారుతున్న నీటితో ఆడుకుంటున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు రక్షణ చర్యలు చేపట్టాలి.

– వెంకటేష్‌, నందిమళ్ల

జూరాల ప్రాజెక్టు వద్ద వరద ఎక్కువగా ఉండటంతో భద్రత చర్యలు తీసుకుంటున్నాం. ఆదివారం అధికసంఖ్యలో పర్యాటకులు రావడంతో దిగువ పుష్కరఘాట్‌ రోడ్‌ను మూసివేసి నదిలోకి వెళ్లకుండా పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేశాం. సూచిక బోర్డుల ఏ ర్పాటుతో పాటు ప్రాజెక్టుపై వాహనాలు ని లుపకుండా తగిన చర్యలు చేపడుతున్నాం.

– శివకుమార్‌, సీఐ, ఆత్మకూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement