షట్టర్ల బిగింపు సంతోషకరం.. | - | Sakshi
Sakshi News home page

షట్టర్ల బిగింపు సంతోషకరం..

Jun 27 2026 1:07 AM | Updated on Jun 27 2026 1:07 AM

భూత్పూర్‌ ప్రధాన ఎడమ కాల్వకు షట్టర్లను బిగించడం చాలా సంతోషంగా ఉంది. ఎగువ నుంచి వస్తున్న నీటిని తూముల ద్వారా ఎవరికి ఎంతమేర అవసరమో అంతేస్థాయిలో పొందే అవకాశం ఉంది. చివరిన ఉన్న అమరచింత పెద్ద చెరువు సైతం త్వరగా నీటితో నిండే వీలుంది.

– వాటర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు, అమరచింత

నీటి వృథాను అరికట్టేందుకే..

రైతులకు పంటల సాగుకు సరిపడా సాగునీరు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. నీటి వృథాను అరికట్టేందుకుగాను రూ.20 లక్షలు మంజూరు చేయడంతో డి–1 నుంచి డి–25 వరకు ఉన్న తూములకు షట్టర్లను బిగించాం. ఇకపై రైతులు తమకు సరిపడా నీటిని మళ్లించుకొని తిరిగి తూములను మూసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం.

– బాలకృష్ణ, ఏఈ, భీమా ఎత్తిపోతల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement