గాలికుంటు వ్యాధి అనేది పశుసంపదను దెబ్బతీసే అత్యంత ప్రమాదకరమైనది. ఇది గాలి, కలుషిత నీరు, మే త ద్వారా వేగంగా ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాపిస్తుంది. ఒక్కసారి వ్యాధి సోకిన తర్వాత చికిత్స చేయ డం చాలా ఖరీదైన వ్యవహారం. పైగా పశువు పూర్తిస్థాయిలో కోలుకోవడం కష్టం. అందుకే ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ టీకా కార్యక్రమాన్ని జిల్లాలోని పాడి రైతులు ఒక బాధ్యతగా తీసుకోవాలి. – వెంకటేశ్వర్‌రెడ్డి,
జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి


