కార్గో సేవలు వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కార్గో సేవలు వినియోగించుకోవాలి

Mar 9 2026 7:49 AM | Updated on Mar 9 2026 7:49 AM

అమరచింత: ప్రజలు కార్గో సేవలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం స్థానిక బస్టాండ్‌లో టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్గో కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కార్గో సేవలను విస్తృతం చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ కల్లుగీత సెల్‌ చైర్మన్‌ నాగరాజుగౌడ్‌, పుర చైర్మన్‌ జింక సువర్ణ, వైస్‌ చైర్మన్‌ రాధ, అరుణ్‌, కార్గో సమన్వయకర్తలు పృథ్వి, హలీం, హరీశ్‌ పాల్గొన్నారు.

మంత్రి వాకిటి శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement