అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు | - | Sakshi
Sakshi News home page

అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు

Mar 9 2026 7:13 AM | Updated on Mar 9 2026 7:13 AM

అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు

‘ఆమె’ లేకపోతే జననం లేదు.. గమనం లేదు..

‘ఆమె’ లేకపోతే జీవనం లేదు.. అసలు సృష్టే లేదు..

గుడిలో.. బడిలో.. నారు మడిలో..

‘ఆమె’ లేని చోటు లేదు.. ‘ఆమె’కు సాటి లేదు..

కలం పట్టినా.. హలం దున్నినా.. అధికారం చూపినా..

అక్కున చేర్చుకున్నా.. అంతా ‘ఆమె’ .. అన్నింటా ‘ఆమె’..

సృష్టి, స్థితి, లయకారులకూ ‘ఆమె’నే ధైర్యం

‘ఆమె’కెన్నో రూపాలు.. మనం కూడా ప్రతి రూపాలమే..

‘ఆమె’ ఒక ధైర్యం.. ఆ ఆదరణ లేకపోతే అంతా శూన్యం

ఆమెను తలిస్తే అన్నీ దర్శించినట్టే..

అందుకే ‘ఆమె’ కోసం ఓ రోజు...

ఆదివారం అంతర్జాయతీ మహిళా దినోత్సవం

సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..

– వనపర్తి/వనపర్తిటౌన్‌/

కొత్తకోట రూరల్‌/ఆత్మకూర్‌/అమరచింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement