
పాలకవర్గాలు లేకనే..
పాలకవర్గాలు లేకపోవడంతోనే గ్రామపంచాయతీలకు నిధులు విడుదల కావడం లేదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త పాలకవర్గాలు కొలువుదీరితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన గ్రాంట్స్ విడుదల అవుతాయి. ఎన్నికల ప్రక్రియపై ఈసీ నుంచి కదలిక ప్రారంభమైంది. రెండు విడుతల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. నిర్వహణకు అవసరమయ్యే సిబ్బందిని ఎంపిక చేస్తున్నాం. త్వరలోనే శిక్షణ కార్యక్రమం ఉంటుంది.
– రఽఘునాథ్‌రెడ్డి, ఇన్‌చార్జ్ డీపీఓ, వనపర్తి
●