సమీకృతం.. పిల్లర్లకే పరిమితం | - | Sakshi
Sakshi News home page

సమీకృతం.. పిల్లర్లకే పరిమితం

May 11 2025 12:30 PM | Updated on May 11 2025 12:30 PM

సమీకృతం.. పిల్లర్లకే పరిమితం

సమీకృతం.. పిల్లర్లకే పరిమితం

మున్సిపల్‌ కేంద్రాల్లో ప్రజలకు కూరగాయలు, పండ్లు, మాంసం ఒకే దగ్గర విక్రయించాలన్న సదుద్దేశంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసి సమీకృత మార్కెట్‌ నిర్మాణం చేపట్టింది. ఈ క్రమంలో అమరచింతలో ఆగమేఘాల మీద చేపట్టిన ఈ పనులు.. ఆ తర్వాత బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ అర్ధంతరంగా వదిలేశారు. దీంతో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా.. పిల్లర్లకే పరిమితమైన సమీకృత మార్కెట్‌ నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని

స్థానికులు కోరుతున్నారు. – అమరచింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement