–8లో
వైఎస్సార్‌సీపీలో చేరిన వంద టీడీపీ కుటుంబాలు
రాజాంలోని డోలపేటకు చెందిన టీడీపీకి చెందిన వంద కుటుంబాల వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మెరకముడిదాం:
మండలంలోని కొండలావేరులో వెలసిన కంచమ్మతల్లుల జాతర శుక్రవారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఏటా నాగులచవితి నాడు నిర్వహించే జాతరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జాతర గత 388 ఏళ్లుగా సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్టు గ్రామపెద్దలు చెబుతున్నారు. ఆలయాల వద్దకు చేరుకునేందుకు పక్కా రోడ్డు సదుపాయం ఉంది. జాతరకు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాతరను సజావుగా నిర్వహించేందుకు పోలీసులు బందోబస్తు విధులకు సిద్ధమవుతున్నారు.


