తల్లే గెలిచింది... | - | Sakshi
Sakshi News home page

తల్లే గెలిచింది...

Nov 8 2026 10:30 AM | Updated on Nov 8 2026 10:30 AM

● 24 ఓట్లతో ఓడిపోయిన కుమార్తె

బొబ్బిలి/రామభద్రపురం: పరిషత్‌ ఎన్నికల్లో రామభద్రపురం మండలంలో ఆసక్తికర పోరు చోటుచేసుకుంది. రామభద్రపురం మండలం కోటశిర్లాం ఎంపీటీసీ స్థానంలో తల్లి వెంకటలక్ష్మి వైఎస్సార్‌సీపీ తరఫున, కుమార్తె విజయలక్ష్మి అత్తవారింటి తరఫున టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. చివరకు ఎన్నికల ఫలితాల్లో కుమార్తె విజయలక్ష్మిపై 24 ఓట్ల తేడాతో తల్లి వెంకటలక్ష్మి గెలుపొందింది. తల్లీకూతుళ్ల మధ్య పోరు కోటశిర్లాం గ్రామంతో పాటు మండలంలోని ప్రజలను ఉత్కంఠ రేపింది.

వెంకటలక్ష్మి, జయలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement