–8లో
–8లో
వ్యాధి ప్రాణాంతకం అని తెలిసినా..!
విజయనగరం జిల్లాలో హెచ్‌ఐవీ చాపకింద నీరులా వ్యాప్తిచెందుతోంది.
నిరుద్యోగుల జీవితాలతో ఆటలు
గతంలో ప్రజలకు సేవలందించేందుకు నెలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. 5 వేలు గౌరవవేతనం ఇస్తే ప్రజాధనం వృథాచేస్తున్నారని చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఏడ్చారు. ఎన్నికల సమయంలో వలంటీర్లు అంటే మాకు శత్రువులు కాదు...మేం మిమ్మల్ని తీసేయం... నెలకు రూ.10వేలు చొప్పున జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత అన్యాయంగా తీసేశారు. రూ. 5 వేల వేతనానికి పింఛన్ పంపిణీ దగ్గర నుంచి కోవిడ్ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి, ఇంటింటికీ నిత్యవసర సరుకులను అందించాం. అలాంటిది మమ్మల్ని పక్కన పెట్టి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు జీతాలు ఇస్తాం... మా గురించి ప్రచారం చేయండని ప్రభుత్వం జీఓలు తీసుకురావడం బాధాకరం.
– బెండు లక్ష్మణరావు, బొద్దాం, రాజాం మండలం


