సాధారణ బియ్యమే.. | - | Sakshi
Sakshi News home page

సాధారణ బియ్యమే..

Sep 23 2026 1:07 AM | Updated on Sep 23 2026 1:07 AM

గర్భిణులు, బాలింతలకు షార్ట్‌ ఎక్స్‌ బియ్యం అందించాలి. ఇప్పుడు సాధారణ ప్రజలకు అందించే బియ్యమే అంగన్‌వాడీ కేంద్రాలకు అందిస్తున్నారు. గతంలో షార్ట్‌ ఎక్స్‌ ప్రత్యేక బియ్యం అందించేవారు. గత రెండు నెలలుగా ప్రత్యేక ప్యాకింగ్‌తో ఇచ్చే షార్ట్‌ ఎక్స్‌ బియ్యం ప్యాకెట్లు సరఫరా నిలిచిపోయింది. రేషన్‌ కార్డు లబ్ధిదారులకు అందించే విధంగా గర్భిణులు, బాలింతలకు కూడా లూజ్‌ తూకం వేసి బియ్యం అందిస్తున్నారు. దీంతో వారికి సాధారణ బియ్యమే దిక్కువుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విజయ

నగరంలోని

ఓ అంగన్‌వాడీ కేంద్రానికి ప్రభుత్వం

సరఫరా చేసిన రేషన్‌ బియ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement