నాయీబ్రాహ్మణుల వినూత్న నిరసన | - | Sakshi
Sakshi News home page

నాయీబ్రాహ్మణుల వినూత్న నిరసన

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

వృత్తి నిర్వహణలో నిరంతరం నిలబడి పనిచేయడం వల్ల 50 ఏళ్లకే నాయీబ్రాహ్మణులు కంటి జబ్బులు, కాళ్ల వాపులు, మోకాళ్ల నొప్పులతో వృత్తికి దూరమవుతున్నారని, గతంలో ఇచ్చిన హామీ మేరకు 50 ఏళ్లకే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట బ్యాండ్‌ మేళాలతో వినూత్న నిరసన చేపట్టారు. డీజేల ప్రభావంతో వాయిద్య కళాకారులకు పనులు దొరకడం లేదని, డప్పు కళాకారుల తరహాలోనే ఆదుకోవాలని సంఘ నేతలు టి.వి.దుర్గారావు, దిమిలి పైడిరాజు కోరారు. అనంతరం జేసీ సేతుమాధవన్‌కు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement