సత్యదేవుని సన్నిధిలో జెడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యేలు | - | Sakshi
Sakshi News home page

సత్యదేవుని సన్నిధిలో జెడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యేలు

Mar 27 2023 1:30 AM | Updated on Mar 27 2023 1:30 AM

సత్య దేవుని సన్నిధిలో జెడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యే కుటుంబసభ్యులు   - Sakshi

సత్య దేవుని సన్నిధిలో జెడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యే కుటుంబసభ్యులు

విజయనగరం: అన్నవరం సత్యనారాయణ స్వామిని జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, పుష్పాంజలి దంపతులు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, పద్మావతి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వారితో పాటు నూతన వధూవరులు సిరి సహస్ర, ప్రదీప్‌, ఇతర కుటుంబసభ్యులు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో ఉన్న స్వామివారిని వారంతా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement