రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులు

Nov 20 2026 2:24 AM | Updated on Nov 20 2026 2:24 AM

ఉప అంశం–1 : ఆర్‌5 – వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌

విద్యార్థులు : పి.ప్రశాంతి,

ఎం.యామిని ప్రియాంక

ప్రాజెక్టు పేరు : వ్యర్థాలను విలువైన

సంపదగా మార్చడం

గైడ్‌ టీచర్‌ : ఇ.కల్యాణి

ఉప అంశం–1 : ఆర్‌5 – వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌

విద్యార్థులు : జి.పవిష్ణ రాణి,

షేక్‌ మొహమ్మద్‌ ఫైజాన్‌

ప్రాజెక్టు పేరు : రీ–ట్రీ గార్డ్‌

గైడ్‌ టీచర్‌ : ఎ.ఎ.నాయుడు

ఉప అంశం–2 : ఈ4 – ఎనర్జీ

విద్యార్థులు : పి.రమ్య, యు.యుగంధర్‌ రెడ్డి

ప్రాజెక్టు పేరు : పట్టణ ప్రాంతాల్లో వేడిని ఎదుర్కొనే వినూత్న పరిష్కారం

గైడ్‌ టీచర్‌ : ఎస్‌.కె.సూర్యనారాయణ

ఉప అంశం–3 : వాటర్‌ హార్వెస్టింగ్‌

విద్యార్థులు : కె.యోగి, బి.మహేష్‌

పాఠశాల : బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకులం

ప్రాజెక్టు పేరు : ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాప్‌ వాటర్‌ సిస్టమ్‌

గైడ్‌ టీచర్‌ : సీతారామ్‌

ఉప అంశం–4 : ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం

విద్యార్థులు : వెన్నెల, అన్సుమన్‌ కుమార్‌ సింగ్‌

పాఠశాల : లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌

ప్రాజెక్టు పేరు : సమగ్ర వ్యవసాయం

గైడ్‌ టీచర్‌ : దీపారాణి

ఉప అంశం–4 : ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం

విద్యార్థులు : వసీయుల్లా సఫీద్‌, ఎం.దేవానంద్‌

పాఠశాల : భారతీయ విద్యా భవన్‌

ప్రాజెక్టు పేరు : పీఈటీ సంచులు

గైడ్‌ టీచర్‌ : వసుధ

ఉప అంశం–5 : భారతీయ సుస్థిర అభివృద్ధి కోసం

జ్ఞాన వ్యవస్థ వినియోగం

విద్యార్థులు : సీహెచ్‌.మిధినేష్‌, ఎ.ప్రేమ్‌కుమార్‌

పాఠశాల : ఎంజేపీ ఏపీబీసీడబ్ల్యూఆర్‌

ప్రాజెక్టు పేరు : స్మార్ట్‌ ప్రమాద గుర్తింపు,

మద్యం సేవన భద్రతా వ్యవస్థ

గైడ్‌ టీచర్‌ : ఎం.సత్తిబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement