అప్పన్న హుండీ ఆదాయం రూ.2.22 కోట్లు | - | Sakshi
Sakshi News home page

అప్పన్న హుండీ ఆదాయం రూ.2.22 కోట్లు

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి హుండీ ఆదాయం 36 రోజులకు గాను రూ.2 కోట్ల 22 లక్షల 13వేల 651 వచ్చినట్టు సింహాచలం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. సింహగిరిపై పరకామణి కేంద్రంలో మంగళవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నగదుతో పాటు 64.500గ్రాముల బంగారం, 7.100కిలోల వెండి లభించినట్టు ఈవో పేర్కొన్నారు. రోజుకు సరాసరి రూ.6లక్షల 17వేల 046 వచ్చినట్టు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన లెక్కింపులో దేవస్థానం ఉదో్‌ుయ్గలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement