శ్రీవారికి మేల్చాట్‌ వస్త్ర సమర్పణకు అవకాశం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారికి మేల్చాట్‌ వస్త్ర సమర్పణకు అవకాశం

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

కొమ్మాది: టీటీడీ సంప్రదాయం ప్రకారం ప్రతి శుక్రవారం శ్రీవారికి మేల్చాట్‌ (పట్టు) వస్త్రాన్ని అలంకరిస్తారు. ఈ వస్త్రాన్ని స్వయంగా సమర్పించాలన్న భక్తుల ఆకాంక్షను నెరవేర్చేందుకు రుషికొండలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు తెలిపారు. భక్తుల అభీష్టం మేరకు రూ.30 వేల నుంచి రూ.80 వేల విలువైన వస్త్రాన్ని సమర్పించవచ్చని, వస్త్ర సమర్పణ చేసే భక్తులతో అభిషేకం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు 9866397593, 8074404845 నంబర్లలో ముందుగా సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement