నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి
21వ స్పెషల్ ఒలింపిక్స్ 2025 ప్రారంభం
అల్లిపురం/విశాఖ స్పోర్ట్స్: ప్రత్యేక అవసరాలు ఉన్న దివ్యాంగులను ప్రోత్సహించాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. శనివారం పోలీస్ బ్యారెక్స్‌లో జేసీఐ వైజాగ్ చాప్టర్ నిర్వహించిన 21వ స్పెషల్ ఒలింపిక్స్ 2025ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు దివ్యాంగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపారు. ఈ ఒలింపిక్స్‌లో 50 పాఠశాలల నుంచి బదిరులు, మానసిక దివ్యాంగులు సహా వందలాది మంది పాల్గొని వివిధ క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.
వివిధ విభాగాల్లో విజేతలు
హియరింగ్ ఇంపైర్డ్ చాంపియన్స్ ప్రియదర్శిని సర్వీస్ సంస్థ
విజువల్లీ ఇంపైర్డ్ చాంపియన్స్ నేత్ర విద్యాలయం
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చాంపియన్స్‌అసోసియేషన్ సాయి కొరియన్
ఇంటెలెక్చువల్లీ ఇంపైర్డ్ చాంపియన్స్ హిడెన్ స్ప్రౌట్స్
షాట్‌ఫుట్‌లో పాల్గొన్న బదిర విద్యార్థ్ధిని
దివ్యాంగులకుప్రోత్సాహం
దివ్యాంగులకుప్రోత్సాహం
దివ్యాంగులకుప్రోత్సాహం
దివ్యాంగులకుప్రోత్సాహం