గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
తాండూరు రూరల్: అంతారంలో..
పరిగి: పశువుల పాకలో ఏసుక్రీస్తు
ముస్తాబైన చర్చి
క్రిస్మస్ శోభ
జిల్లాలో క్రిస్మస్ శోభ సంతరించుకుంది. లోకరక్షకుడు ఏసుక్రీస్తు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు క్రిస్టియన్లు సిద్ధమయ్యారు. ఆయా గ్రామాల్లోని చర్చిలను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. శిలువ, పశువుల పాక, మేరీమాత ప్రతిమ, క్రిస్మస్ తాత, క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. గురువారం పాస్టర్లు దైవ సందేశం వినిపించనున్నారు. – పరిగి
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025