అరుదైన గుడ్ల గూబ | - | Sakshi
Sakshi News home page

అరుదైన గుడ్ల గూబ

Dec 5 2025 1:17 PM | Updated on Dec 5 2025 1:17 PM

అరుదై

అరుదైన గుడ్ల గూబ

అరుదైన గుడ్ల గూబ

మోమిన్‌పేట: మండలంలోని ఓ స్టోన్‌ క్వారీలో అరుదైన జాతికి చెందిన గుడ్లగూబ ఐదు గుడ్లు పెట్టింది. వారం రోజుల క్రితం వన్యప్రాణుల ఫొటోగ్రాఫర్లు ఈ విషయాన్ని గుర్తించి, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో క్వారీని సందర్శించిన ఫారెస్ట్‌ ఆఫీసర్లు నెల రోజుల పాటు క్వారీ పనులు నిలిపేయాలని కోరగా, ఇందుకు అంగీకరించిన యజమాని పనులకు బ్రేక్‌ వేయించారు. అంతరించి పోతున్న ఈ అరుదైన జాతి పక్షిని షెడ్యూల్‌– 1లో చేర్చారని అటవీశాఖ అధికారులు తెలిపారు. 25 రోజుల్లో ఇది కనీసం మూడు పిల్లలను పొదుగుతుందని తెలిపారు.

అరుదైన గుడ్ల గూబ 1
1/1

అరుదైన గుడ్ల గూబ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement