ఉన్నత స్థాయికి చెరుతా | - | Sakshi
Sakshi News home page

ఉన్నత స్థాయికి చెరుతా

Aug 23 2026 5:32 AM | Updated on Aug 23 2026 5:32 AM

మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. మా తల్లిదండ్రులు హేమాంబరరెడ్డి ప్రైవేటు కంపెనీలో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నారు. మా తల్లి ఉషారాణి ప్రభుత్వ టీచర్‌. ఈ స్నాతకోత్సవంలో నన్ను రాష్ట్రపతి ప్రైజ్‌, బంగారు పతకంతో సత్కరించడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పటికే ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించాను. ఐటీ రంగంలోనే ఉన్నత స్థాయికి చేరాలన్నదే నా లక్ష్యం.

– టంగుటూరి మోక్షిత్‌రెడ్డి, తిరుపతి ఐఐటీ,

రాష్ట్రపతి ప్రైజ్‌, బంగారు పతకం విజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement