ఆంక్షలు వీడి పింఛన్‌ అందించాలి | - | Sakshi
Sakshi News home page

ఆంక్షలు వీడి పింఛన్‌ అందించాలి

Jan 1 2026 11:07 AM | Updated on Jan 1 2026 11:07 AM

ఆంక్ష

ఆంక్షలు వీడి పింఛన్‌ అందించాలి

ఏడాది నుంచి పింఛన్‌ అందడం లేదు. మళ్లీ కొత్తగా మెడికల్‌ పరీక్షలు చేయించుకుని సదరం సర్టిఫికెట్‌ తెచ్చుకోవాలన్నారు. ఆస్పత్రి చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నాం. ఏదో వంక చెబుతూ అప్‌లోడ్‌ కావడం లేదంటున్నారు. ఈ ఏడాదైనా అర్హుడైన ప్రతి దివ్యాంగునికి ఆంక్షలు విధించకుండా పింఛన్‌ ఇవ్వాలి. –రమేష్‌, దివ్యాంగుడు, తిరుపతి

అన్ని రకాల సరుకులు ఇవ్వాలి

ప్రభుత్వం రెండేళ్లుగా రేషన్‌ షాపుల్లో బియ్యం, చక్కెర తప్ప ఏమీ ఇవ్వడం లేదు. ఈ ఏడాదైనా చౌక దుకాణాల్లో మాలాంటి పేదల కోసం ఆయిల్‌, కందిపప్పు, గోధుమపిండి, రాగులు అందించి ఆదుకోవాలి. – రత్నమ్మ,

భవననిర్మాణ కార్మికురాలు, తిరుపతి రూరల్‌

ఆంక్షలు వీడి పింఛన్‌ అందించాలి 
1
1/1

ఆంక్షలు వీడి పింఛన్‌ అందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement