బయోటెక్నాలజీ విభాగానికి నిధులు మంజూరు | Sakshi
Sakshi News home page

బయోటెక్నాలజీ విభాగానికి నిధులు మంజూరు

Published Tue, Mar 28 2023 1:44 AM

నిధుల మంజూరు పత్రాన్ని చూపుతున్న 
వీసీ ప్రొఫెసర్‌ రాజారెడ్డి  - Sakshi

తిరుపతి ఎడ్యుకేషన్‌ : శ్రీపద్మావతి మహిళా వర్సిటీ, బయోటెక్నాలజీ విభాగానికి కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేసినట్లు ఆ వర్సిటీ ఇన్‌చార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ కె.రాజారెడ్డి తెలిపారు. ఆ వర్సిటీలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన దీనికి సంబంధించిన పత్రాన్ని ఆవిష్కరించారు. దేశంలో బయోటెక్నాలజీ రంగంలో పరిశోధన, అభవృద్ధిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నిధులను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ రజని, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement