అమీర్‌పేట: మెట్రో స్టేషన్‌పై నుంచి దూకిన యువతి | Young Woman Jump From Ameerpet Metro Station In Hyderabad | Sakshi
Sakshi News home page

అమీర్‌పేట: మెట్రో స్టేషన్‌పై నుంచి దూకిన యువతి

Nov 12 2021 9:42 PM | Updated on Nov 12 2021 10:19 PM

Young Woman Jump From Ameerpet Metro Station In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అమీర్‌పేట మెట్రో స్టేషన్ పై నుంచి ఒక  యువతి కిందకు దూకడం కలకలం రేపింది.   సమాచారం అందుకున్న మెట్రో అధికారులు యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగాను ఉంది. కాగా యువతి వయసు 18 సంవత్సరాలు అని తేలింది. అయితే ఆమె ప్రమాదవశాత్తూ జారిపడిందా లేక ఆత్యహత్యకు ప్రయత్నించిందా అన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement