వింబుల్డన్‌లో వెల్‌స్పన్‌ | Welspun at Wimbledon | Sakshi
Sakshi News home page

వింబుల్డన్‌లో వెల్‌స్పన్‌

Jul 9 2024 12:16 PM | Updated on Jul 9 2024 12:45 PM

Welspun at Wimbledon

ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో నగరానికి చెందిన వెల్‌స్పన్‌ లివింగ్‌ లిమిటెడ్‌ తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆకర్షణీయమైన రంగుల్లో సంస్థ రూపొందించిన కాటన్‌ ఉత్పత్తుల్ని వింబుల్డన్‌ పోటీల సందర్భంగా క్రీడాకారులు వినియోగిస్తున్నారు. ఐకాన్‌ మీట్స్‌ ఐకాన్స్‌ పేరిట దీనికి సంబంధించి ప్రచారం నిర్వహిస్తున్నామని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement