కూకట్‌పల్లి డ్రగ్స్‌ కేసులో ఇద్దరు ఏపీ పోలీసుల అరెస్ట్ | Two Ap Policemen Arrested In Kukatpally Drugs Case | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లి డ్రగ్స్‌ కేసులో ఇద్దరు ఏపీ పోలీసుల అరెస్ట్

Jun 4 2025 9:59 PM | Updated on Jun 4 2025 10:27 PM

Two Ap Policemen Arrested In Kukatpally Drugs Case

సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లి డ్రగ్స్ కేసులో ఇద్దరు ఏపీ పోలీసులు అరెస్ట్ అయ్యారు.  తిరుపతిలో టాస్క్ ఫోర్స్  కానిస్టేబుల్ గుణ శేఖర్‌ను  కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గుణశేఖర్‌తో పాటు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫీడ్రిన్ డ్రగ్‌ను కానిస్టేబుల్ గుణశేఖర్‌కు ఎవరు సప్లై చేస్తున్నారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఎఫీడ్రిన్‌లో కొకైన్ కలిపి డ్రగ్స్ విక్రయాలపై కూకట్‌పల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న ఐదుగురు నిందితులను కస్టడీకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement