హనుమకొండ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు | Threats In Hanamkonda District Court | Sakshi
Sakshi News home page

హనుమకొండ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు

Apr 4 2025 1:13 PM | Updated on Apr 4 2025 1:24 PM

Threats In Hanamkonda District Court

హనుమకొండ,సాక్షి: హనుమకొండ జిల్లా జిల్లా కోర్టులో బాంబు కలకలం సృష్టించింది. కోర్టులో బాంబు పెట్టామని జడ్జికి  అగంతకుడు  మెయిల్ పెట్టాడు. అప్రమత్తమైన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

అగంతకుడి బాంబు బెదిరింపు మెయిల్స్‌పై సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్ బృందం కోర్టు పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది
 

Advertisement
 
Advertisement
Advertisement