HYD : ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌కు బాంబు బెదిరింపు | Bomb Threat To Uppal Metro Station | Sakshi
Sakshi News home page

HYD : ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌కు బాంబు బెదిరింపు

Apr 17 2026 2:27 PM | Updated on Apr 17 2026 2:37 PM

Bomb Threat To Uppal Metro Station

సాక్షి,హైదరాబాద్‌: ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌కు బాంబు బెదిరింపులొచ్చాయి. మెట్రోస్టేషన్‌కు గుర్తు తెలియని అగంతకుడు బాంబు ఉందంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో అప్రమత్తమైన మెట్రో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌కు హుటాహుటీన తరలి వచ్చారు. బాంబు స్వ్కాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌ తనఖిలు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement