తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు | Massive Transfer Of IPS Officers In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

Nov 12 2026 5:01 PM | Updated on Nov 12 2026 5:08 PM

Massive Transfer Of IPS Officers In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 21 మంది ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేష్ భగవత్, జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా, మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా డీజీపీగా సౌమ్య మిశ్రా, ఏసీబీ డీజీగా చారు సిన్హా బదిలీ అయ్యారు.

టీజీఎస్ఆర్టీసీ ఎండీగా అనిల్ కుమార్
తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డీజీగా వీసీ సజ్జనార్
సివిల్ సప్లైస్ కమిషనర్‌గా నాగిరెడ్డి 
గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్
అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా ఆకున్ సబర్వాల్
తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా ఎం. స్టీఫెన్ రవీంద్ర నియమితులయ్యారు.

ఇదీ చదవండి: ఇంటర్‌ బోర్డు రద్దు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement