TS TET Results 2024: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల | Telangana: TG TET 2024 Results Released | Sakshi
Sakshi News home page

TS TET Results 2024: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్‌

Published Wed, Jun 12 2024 12:49 PM | Last Updated on Wed, Jun 12 2024 1:32 PM

Telangana TET exam results released by cm revanth reddy

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ టెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  బుధవారం తెలంగాణ టెట్‌ ఫలితాలను విడుదల చేశారు.  ఒక్క​ క్లిక్‌తో ఫలితాలు

టెట్-2024కు 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.  పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో 67.13 శాతం మంది అర్హత సాధించారు. పేపర్-2లో 34.18 శాతం అర్హత సాధించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement