దేశం, ధర్మం కోసం మోదీ ధరల బాదుడు  | Telangana: Revanth Reddy Comments On Modi Government Over Gas Prices Rising | Sakshi
Sakshi News home page

దేశం, ధర్మం కోసం మోదీ ధరల బాదుడు 

May 20 2022 1:52 AM | Updated on May 20 2022 7:48 AM

Telangana: Revanth Reddy Comments On Modi Government Over Gas Prices Rising - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘దేశం, ధర్మం కోసం మోదీ సర్కారు మరోసారి గ్యాస్‌ ధరలు పెంచింది!!’.. అంటూ ట్విట్టర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘ఈ భారాన్ని మీరు మోయలేక గొంతువిప్పి ప్రశ్నిస్తే దేశద్రోహులు, ధర్మం తప్పినవారు అవుతారని బీజేపీ వాట్సాప్‌ యూనివర్సిటీ సర్టిఫై చేస్తుంది. దేశవాసులారా జాగ్రత్త!!’.. అని గురువారం రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement