విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూ పొందిన సినిమా ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. నభానటేష్, ఐశ్వర్యామీనన్ హీరోయిన్లుగా నటించారు.
కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ సినిమా 3 జూలై విడుదల కానుంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌కు డి. సురేశ్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


