ఒక్కరోజే 287 కరోనా కేసులు  | Telangana Reports 287 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: ఒక్కరోజే 287 కరోనా కేసులు 

Feb 26 2022 4:57 AM | Updated on Feb 26 2022 3:18 PM

Telangana Reports 287 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 35,064 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 287 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.88 లక్షలకు చేరుకుంది. తాజాగా 569 మంది కోలుకోగా, మొత్తం 7.80 లక్షల మంది కోలుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement