తెలంగాణ పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం | Telangana Police Department Takes Key Decision | Sakshi
Sakshi News home page

తెలంగాణ పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం

Jul 2 2026 5:42 PM | Updated on Jul 2 2026 5:58 PM

Telangana Police Department Takes Key Decision

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్‌, ప్రస్తుత పోలీస్‌ ఉన్నతాధికారులకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు తొలగించింది. 26 మందికి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను  పోలీస్‌ శాఖ తొలగించింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లకూ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను పోలీస్‌ శాఖ తీసేసింది. పలువురు రాజకీయ నేతలు, పోలీస్‌ అధికారుల గన్‌మెన్ల సంఖ్య తగ్గించింది. 67 మంది ప్రముఖుల గన్‌మెన్లను తగ్గించిన పోలీస్‌ శాఖ.. చాలా వరకు వన్‌ప్లస్‌, వన్‌ గన్‌మెన్లకే పరిమితం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement