Telangana: కొత్తగా 79 కరోనా కేసులు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 7,600 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 79 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 71 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.32 లక్షలకు చేరింది.