Telangana: రాష్ట్రంలో మూడు కరోనా కేసులు | Telangana Logs 3 Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: రాష్ట్రంలో మూడు కరోనా కేసులు

Jan 14 2023 3:00 AM | Updated on Jan 14 2023 10:45 AM

Telangana Logs 3 Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శుక్రవారం 4,230 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో ముగ్గురికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి తొమ్మిది మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం 47 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు.   

Advertisement
 
Advertisement
Advertisement