
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ డాక్టర్ల సంఘంనూతన కార్యవర్గం ఏర్పాౖటెంది. సంఘం అధ్యక్షునిగా డాక్టర్ పింజర్ల కౌశిక్ కుమార్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఆర్కే అనిల్‌కుమార్, ఉపాధ్యక్షులుగా డి.శ్రీనాథ్, ప్రణయ్ మోతె, అరుణ్‌కుమార్, కౌశిక్ జోషి, తాన్యా జరార్, ప్రత్యూష్‌రాజ్‌లు ఎన్నికయ్యారు.