TG: గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూల్‌ రిలీజ్‌.. పరీక్షలు ఎప్పుడంటే? | Telangana Group-1 Mains Exam Schedule Released | Sakshi
Sakshi News home page

TG: గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూల్‌ రిలీజ్‌.. పరీక్షలు ఎప్పుడంటే?

Aug 16 2024 8:03 PM | Updated on Aug 16 2024 8:32 PM

Telangana Group-1 Mains Exam Schedule Released

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు టీజీపీఎస్సీ పరీక్షల తేదీలను వెల్లడించింది. అక్టోబర్‌ 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షలు జరుగనున్నాయి.

కాగా, గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్‌. అక్టోబర్‌ 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ శుక్రవారం షెడ్యూల్‌ను రిలీజ్‌ చేసింది. ఇక, మెయిన్స్‌ పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియంలో నిర్వహించనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement